లంచం ఇవ్వచూపినందుకు మూడేళ్ల జైలు | Indian jailed in Dubai for graft | Sakshi
Sakshi News home page

లంచం ఇవ్వచూపినందుకు మూడేళ్ల జైలు

Jan 8 2015 3:06 PM | Updated on Sep 2 2017 7:24 PM

లంచం ఇవ్వచూపినందుకు మూడేళ్ల జైలు

లంచం ఇవ్వచూపినందుకు మూడేళ్ల జైలు

లంచం ఇవ్వచూపినందుకు భారతీయుడొకరు దుబాయ్ లో జైలుపాలయ్యారు.

దుబాయ్: లంచం ఇవ్వచూపినందుకు భారతీయుడొకరు దుబాయ్ లో జైలుపాలయ్యారు. అతడికి దుబాయ్ క్రిమినల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. నిందితుడి వయసు 43 ఏళ్లు అని, అతడి పేరును ఏఎన్ఎన్ గా స్థానిక మీడియా పేర్కొంది.

తన కుటుంబ సభ్యులకు వీసా కోసం యూఏఈ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ నేచురలైజేషన్ అండ్ ఫారినర్స్ అఫైర్స్(జీడీఎన్ఎఫ్) అధికారికి 10 వేల దిర్హామ్(సుమారు రూ.1.72 లక్షలు)ల లంచం ఇవ్వచూపినందుకు నిందితుడికి జైలు శిక్ష విధించింది. శిక్ష ముగిసిన తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లాలని అతడిని కోర్టు ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement