సీఎం సారొచ్చారు! | cm kcr coming in secretariate | Sakshi
Sakshi News home page

సీఎం సారొచ్చారు!

Jul 23 2015 2:19 AM | Updated on Sep 15 2018 8:38 PM

సీఎం సారొచ్చారు! - Sakshi

సీఎం సారొచ్చారు!

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సరిగ్గా నెల రోజులకు సచివాలయంలో అడుగుపెట్టారు.

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సరిగ్గా నెల రోజులకు సచివాలయంలో అడుగుపెట్టారు. కొత్త పరిశ్రమలకు అనుమతుల జారీకోసం చివరిసారిగా ఆయన గత నెల 23న సచివాలయానికి వచ్చారు. ఇప్పుడు అదే కారణంతో బుధవారం సచివాలయానికి వచ్చారు. తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం(టి-పాస్) కింద రెండో విడతగా 19 కొత్త పరిశ్రమలకు అనుమతులు జారీచేస్తూ పారిశ్రామికవేత్తలకు సచివాలయంలో కేసీఆర్ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. అనంతరం సీఎంవో అధికారులతో సమీక్ష జరిపారు.

Advertisement
 
Advertisement
Advertisement