నెక్లెస్ రోడ్డులో ట్రాలీ బీభత్సం, 9 మందికి గాయాలు | 9 injured, Tralley rams on people | Sakshi
Sakshi News home page

నెక్లెస్ రోడ్డులో ట్రాలీ బీభత్సం, 9 మందికి గాయాలు

Sep 26 2015 10:13 PM | Updated on Sep 3 2017 10:01 AM

నగరంలోని నెక్లెస్ రోడ్డులో శనివారం రాత్రి ఓ ట్రాలీ బీభత్సం సృష్టించింది.

హైదరాబాద్: నగరంలోని నెక్లెస్ రోడ్డులో శనివారం రాత్రి ఓ ట్రాలీ బీభత్సం సృష్టించింది. వేగంగా వెళుతున్న ట్రాలీ జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 9 మందికి గాయాలయినట్టు తెలిసింది. గణేశ్ నిమజ్జనం చేసిన అనంతరం తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.

అయితే గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement