యాదగిరిగుట్ట :ఆర్టీసీ అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకమని హైదరాబాద్ జోన్ సీఎంఈ ఎస్.రవీంద్రబాబు, నల్లగొండ రిజీనల్ ఆర్ఎం బత్తిని రవీం దర్ అన్నారు. ఆర్టీసీ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా నల్లగొండ రీజియన్ స్థాయిలో ప్రమాదరహిత డ్రైవర్లకు అవార్డులు అందించేందుకు శనివారం యాదగిరిగుట్ట డిపోలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కార్మికులు ఆర్టీసీని మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలన్నారు. అధికారులు, కార్మికుల మధ్య సమన్వయం ఉన్నప్పుడే తగిన ఫలితాలు సాధించగలమన్నారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానం చేర్చి సంస్థకు తగిన పేరు, ఆదాయాన్ని తీసుకురావాల న్నారు.
కేఎంపీఎల్, ఈపీకేలను సంస్థ సూచించిన లక్ష్యాల మేరకు సాధిం చేందుకు డ్రైవర్లు, కండక్లర్లు కృషి చేయాలన్నారు. ఇంధన పొదుపుపై తగిన శ్రద్ధ తీసుకుంటేనే సంస్థ పురోగతి సాధిస్తుందన్నారు. డ్రైవర్లు ప్రమాదాలు లేకుండా జాగ్రత్తగా నడపాలన్నారు. ఈ విషయంలో వారికి ఎప్పుటికప్పుడు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గుట్ట డిపో ఎప్పుడూ లాభాల్లో ఉంటుందన్నారు. ఇందుకు ఇక్కడి అధికారులు , కార్మికుల కృషే కారణమన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఏడు డిపోల్లో ఎలాంటి ప్రమాదాలూ లేకుండా రికార్డు సాధించిన 21మంది డ్రైవర్లను ఉత్తమ డ్రైవర్లుగా గుర్తించి వారిని ఘనంగా సత్కరించారు. అవార్డులు అందించారు. కార్యక్రమంలో అధికారులు జాన్‌రెడ్డి, అనిల్‌కుమార్, డీఎం మద్దిలేటి, ఎస్ఐ నర్సింహరావు, పాల్, ఎన్. ఎల్లయ్య పాల్గొన్నారు.
ఆర్టీసీ అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకం
Published Sun, Jul 27 2014 1:08 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement