టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు | TRS MLC candidates decided | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు

May 15 2015 7:03 PM | Updated on Sep 3 2017 2:06 AM

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు

ఎమ్మెల్యే కోటాలో ఎన్నికయ్యే ఎమ్మెల్సీ అభ్యర్థులలో ముగ్గురు పేర్లను టీఆర్ఎస్ పార్టీ దాదాపు ఖరారు చేసింది.

హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలో ఎన్నికయ్యే ఎమ్మెల్సీ అభ్యర్థులలో ముగ్గురు పేర్లను టీఆర్ఎస్ పార్టీ దాదాపు ఖరారు చేసింది. అందరు అభ్యర్థుల పేర్లను ఈ నెల 19న ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రకటిస్తారు.

ప్రస్తుతానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావులతోపాటు నేతి విద్యాసాగర్ పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement