5 ఏళ్ల బాలికపై టెన్త్ విద్యార్థి అత్యాచారం! | Tenth student raped 5 year old girl! | Sakshi
Sakshi News home page

5 ఏళ్ల బాలికపై టెన్త్ విద్యార్థి అత్యాచారం!

Dec 20 2014 7:59 PM | Updated on Jul 28 2018 8:51 PM

పదవ తరగతి చదువుతున్న విద్యార్థి అయిదు సంవత్సరాల చిన్నారిపై అత్యాచారం చేశాడు.

వరంగల్: పదవ తరగతి చదువుతున్న విద్యార్థి అయిదు సంవత్సరాల చిన్నారిపై అత్యాచారం చేశాడు. ములుగు మండలం బండారుపల్లి గ్రామం శివారులో ఈ దారుణం జరిగింది.

బండారుపల్లి గ్రామ శివారులోని ఇటుక బట్టీల వద్ద విద్యార్థి మహేష్ ఆ బాలికపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement