బీసీ స్టడీసర్కిల్‌లో  సామాజిక కోటా | Social quota in BC Studies | Sakshi
Sakshi News home page

బీసీ స్టడీసర్కిల్‌లో  సామాజిక కోటా

Sep 24 2017 1:39 AM | Updated on Sep 24 2017 1:39 AM

Social quota in BC Studies

సాక్షి, హైదరాబాద్‌: సామాజిక కోటా కింద తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌లో బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీలకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అశోక్‌కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా బీసీలకు 75శాతం, ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 10శాతం సీట్లు ఇవ్వాలని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement