శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద | Rainwater Flow to Sriram Sagar Reservoir | Sakshi
Sakshi News home page

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద

Jun 12 2018 10:32 AM | Updated on Oct 8 2018 5:45 PM

Rainwater Flow to Sriram Sagar Reservoir - Sakshi

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు (పాత చిత్రం)

మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో గోదావరికి జలకళ సంతరించుకుంది.

సాక్షి, నిజామాబాద్‌: మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో గోదావరికి జలకళ సంతరించుకుంది. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తివేశారు. దీంతో నిజామాబాద్‌లోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 1052 అడుగులుగా ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement