ఓయూ దూరవిద్య ఎంబీఏ ఫలితాలు విడుదల | ou distance education mba results out | Sakshi
Sakshi News home page

ఓయూ దూరవిద్య ఎంబీఏ ఫలితాలు విడుదల

Feb 9 2015 1:25 AM | Updated on Oct 16 2018 2:53 PM

ఓయూ దూరవిద్య ఎంబీఏ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సర పరీక్షలతో పాటు ఎంబీఏ రెగ్యులర్ కోర్సు 3వ సెమిస్టర్ ఫలితాలను ఉస్మానియా వెబ్‌సైట్లో ఉంచినట్లు అడిషనల్ కంట్రోలర్ డాక్టర్ నవీన్ తెలిపారు

 హైదరాబాద్: ఓయూ దూరవిద్య ఎంబీఏ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సర పరీక్షలతో పాటు ఎంబీఏ రెగ్యులర్ కోర్సు 3వ సెమిస్టర్  ఫలితాలను ఉస్మానియా వెబ్‌సైట్లో ఉంచినట్లు అడిషనల్ కంట్రోలర్ డాక్టర్ నవీన్ తెలిపారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement