బాలకృష్ణ వాడుతున్న కారు చోరీ | nandamuri balakrishna car theft from linon shooting spot | Sakshi
Sakshi News home page

బాలకృష్ణ వాడుతున్న కారు చోరీ

Jan 4 2015 9:10 PM | Updated on Aug 29 2018 1:59 PM

'లెజెండ్'లో బాలకృష్ణ(ఫైల్) - Sakshi

'లెజెండ్'లో బాలకృష్ణ(ఫైల్)

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'లయన్' సినిమా షూటింగ్ లో కారు చోరీకి గురైంది.

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'లయన్' సినిమా షూటింగ్ లో కారు చోరీకి గురైంది. షూటింగ్ కోసం ఆయన వాడుతున్న కారును ఎత్తుకెళ్లారంటూ హయత్ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ఎస్.ఎల్.వి. సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న 'లయన్' సినిమాకు సత్యదేవ్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ సరసన త్రిష, రాధికా ఆప్టే నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement