జూరాల ప్రాజెక్టు 44 గేట్లు ఎత్తివేత | Jurala Project 44 Gates Opened In Mahabubnagar | Sakshi
Sakshi News home page

జూరాల ప్రాజెక్టు 44 గేట్లు ఎత్తివేత

Aug 17 2019 2:24 PM | Updated on Aug 17 2019 2:24 PM

Jurala Project 44 Gates Opened In Mahabubnagar - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌ : ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తడంతో జూరాల ప్రాజెక్టు 44 గేట్లు ఎత్తివేశారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 5.85 లక్షల క్యూసెక్కులు ఉండగా ఔట్‌ ఫ్లో 5.87 లక్షల  క్యూసెక్కులు ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 7.097 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. పూర్తి నిల‍్వ 9.657 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ మట్టం 317.20 మీటర్లు ఉండగా పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు.

Advertisement
 
Advertisement
Advertisement