అచ్చం భారతదేశ చిత్రం! | Indian image exactly! | Sakshi
Sakshi News home page

అచ్చం భారతదేశ చిత్రం!

Jan 30 2016 4:44 AM | Updated on Aug 29 2018 4:18 PM

అచ్చం భారతదేశ చిత్రం! - Sakshi

అచ్చం భారతదేశ చిత్రం!

చూడడానికి అచ్చం భారతదేశం పటంలా ఉన్న ఈ దృశ్యం.. ఏ చిత్రకారుడు గీసిందో కాదు.

చూడడానికి అచ్చం భారతదేశం పటంలా ఉన్న ఈ దృశ్యం.. ఏ చిత్రకారుడు గీసిందో కాదు. బురదగుంటలో సహజసిద్ధంగా ఏర్పడింది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం శాపల్లి గ్రామంలో శ్రీ కామలాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఎదురుగా ఉన్న బురద గుంట ఉంది. అందులో నిలిచిన నీరు ఇలా భారతదేశ చిత్రపటం ఆకారంలో కనిపిస్తోంది. ఆలయానికి వచ్చే భక్తులు, స్థానికులు ఈ దృశ్యాన్ని ఆసక్తిగా తిలకిస్తున్నారు. -నార్కట్‌పల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement