నమ్మించి గర్భవతిని చేశాడు | girl got pregnent by a cheater in hyderabad | Sakshi
Sakshi News home page

నమ్మించి గర్భవతిని చేశాడు

Dec 22 2015 10:59 PM | Updated on Aug 21 2018 5:52 PM

మేడ్చల్‌లోని ఓ బస్తీలో ఉంటున్న 14 ఏళ్ల బాలికకు శివ(22) అనే యువకుడు మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు.

మేడ్చల్(రంగారెడ్డి జిల్లా): మేడ్చల్‌లోని ఓ బస్తీలో ఉంటున్న 14 ఏళ్ల బాలికకు శివ(22) అనే యువకుడు మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియటంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో సదరు యువకుడిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు బాలిక పక్క ఇంటిలోనే ఉంటున్నట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement