గాంధీ జయంతి రోజు మటన్‌ విక్రయం | On Gandhi Jayanti Day Man Seemed Selling Meat | Sakshi
Sakshi News home page

గాంధీ జయంతి రోజు మటన్‌ విక్రయం

Oct 3 2019 10:50 AM | Updated on Oct 3 2019 10:50 AM

On Gandhi Jayanti Day Man Seemed Selling Meat - Sakshi

ఖిల్లాఘనపురంలో మటన్‌ కొడుతున్న వ్యక్తి

సాక్షి, పాలమూరు: గాంధీ జయంతి రోజు హింస చేయరాదు..కానీ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా మేక మాంసం అమ్ముతూ కన్పించాడు. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండల కేంద్రంలోని బస్టాండ్‌ సమీపంలో బుధవారం ఓ వ్యక్తి మటన్‌ విక్రయిస్తూ కన్పించాడు.  ఈరోజు గాంధీ జయంతి.. మటన్‌ విక్రయించొద్దు కదా అని అతడిని ప్రశ్నిస్తే.. ఒక వ్యక్తి ఆర్డర్‌ ఇచ్చాడు..అతనికి ఇవ్వంగా మిగిలింది అమ్ముతున్నానని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement