‘సినీతారల స్వచ్ఛ హైదరాబాద్’ | cine actors swatch hyderabad | Sakshi
Sakshi News home page

‘సినీతారల స్వచ్ఛ హైదరాబాద్’

May 15 2015 1:43 AM | Updated on Aug 13 2018 4:19 PM

‘సినీతారల స్వచ్ఛ హైదరాబాద్’ - Sakshi

‘సినీతారల స్వచ్ఛ హైదరాబాద్’

తెలుగు సినిమా పరిశ్రమ ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి 20 వరకు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్ర మం జరుగుతుందని రా ష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు

 సాక్షి, హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమ ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి 20 వరకు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్ర మం జరుగుతుందని రా ష్ట్ర సినిమాటోగ్రఫీ  మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. గురువారం తెలుగు సినీ ప్రముఖులు డి.సురేష్ బాబు, సి.కళ్యాణ్, కోదండరామిరెడ్డి, శివరామకృష్ణ మంత్రిని  కలసి స్వచ్ఛ హైదరాబాద్‌లో పాల్గొనేందుకు ఆస క్తి కనబరుస్తూ లేఖ అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందుకు రావడం పై మంత్రి వారిని అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement