ఏసీబీకి చిక్కిన జూనియర్ లైన్‌మన్ | ACB Caught Junior lineman | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన జూనియర్ లైన్‌మన్

Oct 27 2015 4:47 PM | Updated on Aug 17 2018 12:56 PM

ఓ వ్యక్తి నుంచి రూ.6 వేలు లంచం తీసుకుంటూ జూనియర్ లైన్‌మన్ లింగరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

మహేశ్వరం (రంగారెడ్డి జిల్లా) : ఓ వ్యక్తి నుంచి రూ.6 వేలు లంచం తీసుకుంటూ జూనియర్ లైన్‌మన్ లింగరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మహేశ్వరం మండలం తుక్కుగూడ ఏఈ కార్యాలయంలో మంగళవారం ఓ వ్యక్తి వద్ద నుంచి డబ్బులు తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు డబ్బులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement