దుర్గమ్మకు టీటీడీ పట్టువస్త్రాలు | ttd offers silk fabrics todurgamma | Sakshi
Sakshi News home page

దుర్గమ్మకు టీటీడీ పట్టువస్త్రాలు

Oct 4 2016 11:25 AM | Updated on Sep 4 2017 4:09 PM

దుర్గమ్మకు టీటీడీ పట్టువస్త్రాలు

దుర్గమ్మకు టీటీడీ పట్టువస్త్రాలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు టీటీడీ పట్టువస్త్రాలు సమర్పించింది.

ఇంద్రకీలాద్రి:  విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు టీటీడీ పట్టువస్త్రాలు సమర్పించింది. దసరా సందర్భంగా టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్బంగా టీటీడీ తరపున డిప్యూటీ ఈవో బాలాజీ పట్టు వస్త్రాలను దుర్గ గుడి ఆలయ అధికారులకు అందజేశారు. అమ్మవారికి సమర్పించే సమయంలో మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు.
 

Advertisement
 
Advertisement
Advertisement