రెండు రోజుల్లో నివేదిక | report in two days | Sakshi
Sakshi News home page

రెండు రోజుల్లో నివేదిక

May 6 2015 1:42 AM | Updated on Sep 3 2017 1:29 AM

రెండు రోజుల్లో నివేదిక

రెండు రోజుల్లో నివేదిక

ఆఫ్ బ్రేక్ వేస్తున్న సమయంలో చకింగ్ చేస్తున్నాడనే ఆరోప ణతో నిషేధాన్ని ఎదుర్కొంటున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పిన్నర్ నరైన్ భవితవ్యం రెండు రోజుల్లో తేలనుంది.

ఆఫ్ బ్రేక్ వేస్తున్న సమయంలో చకింగ్ చేస్తున్నాడనే ఆరోప ణతో నిషేధాన్ని ఎదుర్కొంటున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పిన్నర్ నరైన్ భవితవ్యం రెండు రోజుల్లో తేలనుంది. ఈ వెస్టిండీస్ స్టార్‌ని పరీక్షించిన చెన్నైలోని ల్యాబ్ నుంచి గురువారం నివేదిక వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement