తొమ్మిదో ర్యాంక్‌కు ఫెడరర్ | ninth-ranked to Federer | Sakshi
Sakshi News home page

తొమ్మిదో ర్యాంక్‌కు ఫెడరర్

Oct 31 2016 11:45 PM | Updated on Sep 4 2017 6:48 PM

తొమ్మిదో ర్యాంక్‌కు ఫెడరర్

తొమ్మిదో ర్యాంక్‌కు ఫెడరర్

స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ర్యాంక్ తొమ్మిదికి పడిపోరుుంది.

లండన్: స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ర్యాంక్ తొమ్మిదికి పడిపోరుుంది. 2002 తర్వాత తన ర్యాంక్ ఇంతగా దిగజారిపోవడం ఇప్పుడే. ఈ ఏడాది ఫామ్ కోసం నానా తంటాలు పడ్డ ఫెడరర్ ఏడాది ముగింపుర్యాంకుల్లో తొమ్మిదికి చేరాడు. జొకోవిచ్, ముర్రే, వావ్రింకా వరుసగా తొలి మూడు ర్యాంక్‌ల్లో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement