భువీ అవుట్... షమీ ఇన్ | Sakshi
Sakshi News home page

భువీ అవుట్... షమీ ఇన్

Published Fri, Mar 6 2015 11:49 AM

Mohammed Shami returns for India

పెర్త్: వెస్టిండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత్, వెస్టిండీస్ జట్లు ఒక్కో మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. భారత జట్టులోకి
మహ్మద్ షమీ మళ్లీ వచ్చాడు. భువనేశ్వర్ కుమార్ స్థానంలో అతడిని జట్టులోకి తీసుకున్నారు. విండీస్ టీమ్ అదనంగా మరో ఫాస్ట్ బౌలర్ ను తీసుకుంది. కీమర్ రోచ్ జట్టులోకి వచ్చాడు. సులేమాన్ బెన్ స్థానంలో అతడిని తీసుకున్నారు.

Advertisement
Advertisement