వినీత్ సూపర్ షో | Kerala Blasters score in the last minute to defeat FC Goa 2-1 | Sakshi
Sakshi News home page

వినీత్ సూపర్ షో

Nov 13 2016 1:26 AM | Updated on Sep 4 2017 7:55 PM

నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసిన వినీత్ (85వ, 89వ నిమిషాల్లో)....

కొచ్చి: నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసిన వినీత్ (85వ, 89వ నిమిషాల్లో).... ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో కేరళ బ్లాస్టర్స్ జట్టుకు నాలుగో విజయాన్ని అందించాడు. చెన్నైరుున్ ఎఫ్‌సీతో శనివారం జరిగిన మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్ 3-1 గోల్స్ తేడాతో గెలుపొందింది. ఆట 22వ నిమిషంలో మెండీ గోల్‌తో చెన్నైరుున్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అరుుతే 67వ నిమిషంలో కాడియో గోల్‌తో కేరళ స్కోరును 1-1తో సమం చేసింది. మరో ఐదు నిమిషాల్లో  మ్యాచ్ ముగుస్తుందనగా వినీత్ గోల్‌తో కేరళ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి సెకన్లలో వినీత్ మరో గోల్ చేయడంతో కేరళ విజయం ఖాైయెుమంది. తాజా గెలుపుతో కేరళ 15 పారుుంట్లతో రెండో స్థానానికి చేరుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement