వెస్టిండీస్ కెప్టెన్ ధీమా
వెల్లింగ్టన్: వెస్టిండీస్ జట్టు ఆడిన ఆఖరి లీగ్ మ్యాచ్‌కు గాయం కారణంగా దూరమైన డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్... న్యూజిలాండ్‌తో శనివారం జరిగే క్వార్టర్ ఫైనల్ నాటికి పూర్తి ఫిట్నెస్తో ఉంటాడని ఆ జట్టు కెప్టెన్ హోల్డర్ ధీమా వ్యక్తం చేశాడు. ‘అది మాకు చాలా ముఖ్యమైన మ్యాచ్. ఒకవేళ గేల్ వందశాతం ఫిట్నెస్తో లేకపోయినా ఆ మ్యాచ్‌కు అందుబాటులో ఉం టాడు. గేల్ జట్టులో ఉంటే ఏ ప్రత్యర్థి అయినా జాగ్రత్తగా ఆడాల్సిందే’ అని హోల్డర్ అన్నాడు.
క్వార్టర్స్‌లో గేల్ ఆడతాడు
Published Tue, Mar 17 2015 1:23 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- Paris Olympics 2024: ఒలింపిక్స్‌కు తెలంగాణ అమ్మాయి
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- బుల్ బ్యాక్ ర్యాలీ
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి..
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- తెలంగాణ ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
Advertisement