క్రికెటర్లూ.. చీర్‌లీడర్స్‌కు దూరంగా ఉండండి | cricketers should away from cheerleaders | Sakshi
Sakshi News home page

క్రికెటర్లూ.. చీర్‌లీడర్స్‌కు దూరంగా ఉండండి

Apr 17 2015 5:25 PM | Updated on Sep 3 2017 12:25 AM

క్రికెటర్లూ.. చీర్‌లీడర్స్‌కు దూరంగా ఉండండి

క్రికెటర్లూ.. చీర్‌లీడర్స్‌కు దూరంగా ఉండండి

ఐపీఎల్‌లో ఆడే క్రికెటర్లెవరూ చీర్‌లీడర్స్‌ను కలవడానికి వీళ్లేదని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది.

ఐపీఎల్‌లో ఆడే క్రికెటర్లెవరూ చీర్‌లీడర్స్‌ను కలవడానికి వీళ్లేదని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. క్రికెటర్లు ఉండే హోటళ్లు, ప్రయాణించే విమానాల్లో చీర్‌లీడర్స్ లేకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే ఒక జట్టుకు చెందిన మ్యాచ్‌లన్నింటికీ వేర్వేరు చీర్‌లీడర్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఐపీఎల్‌లో ఎలాంటి వివాదాలకు తావివ్వకూడదని బోర్డు ఈ జాగ్రత్తలు తీసుకుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement