అశ్విన్‌కు గాయం... ‘దేవధర్‌’కు దూరం  | Ashwin ruled out of Deodhar Trophy | Sakshi
Sakshi News home page

అశ్విన్‌కు గాయం... ‘దేవధర్‌’కు దూరం 

Mar 1 2018 1:32 AM | Updated on Mar 1 2018 1:32 AM

Ashwin ruled out of Deodhar Trophy - Sakshi

రవిచంద్రన్‌ అశ్విన్‌

న్యూఢిల్లీ: భారత సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ గాయంతో దేవధర్‌ ట్రోఫీకి దూరమయ్యాడు. ఈ నెల 4 నుంచి 8 వరకు జరగనున్న ఈ వన్డే టోర్నీలో అతను భారత్‌ ‘ఎ’ జట్టు సారథిగా ఎంపికయ్యాడు. అయితే అతను దూరం కావడంతో షాబాజ్‌ నదీమ్‌ను జట్టులోకి తీసుకున్నారు. అంకిత్‌ బావ్నేకు ‘ఎ’ జట్టు పగ్గాలు అప్పగించారు.    

Advertisement
 
Advertisement
Advertisement