ఆ వార్తలు నిజం కాదు | Anushka Sharma not getting married to Virat Kohli | Sakshi
Sakshi News home page

ఆ వార్తలు నిజం కాదు

Aug 24 2014 12:31 AM | Updated on Apr 3 2019 6:23 PM

ఆ వార్తలు నిజం కాదు - Sakshi

ఆ వార్తలు నిజం కాదు

భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లితో త్వరలో తన వివాహం జరగనుందన్న వార్తల్ని బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఖండించారు.

కోహ్లితో పెళ్లి విషయాన్ని ఖండించిన అనుష్క
ముంబై: భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లితో త్వరలో తన వివాహం జరగనుందన్న వార్తల్ని బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఖండించారు. ఆ వార్తలు వాస్తవం కాదని పేర్కొంటూ అనుష్క తరపు ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. ‘అనుష్క శర్మ పెళ్లి చేసుకోబోతోందంటూ పలు పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ, అందులో ఏమాత్రం నిజంలేదు. అవి పూర్తిగా నిరాధారమైన వార్తలు’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement