ఆనంద్‌కు తొలి గెలుపు | Anand overpowers Aronian to open account at Zurich Chess | Sakshi
Sakshi News home page

ఆనంద్‌కు తొలి గెలుపు

Feb 17 2015 1:07 AM | Updated on Sep 2 2017 9:26 PM

ఆనంద్‌కు తొలి గెలుపు

ఆనంద్‌కు తొలి గెలుపు

జ్యూరిచ్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తొలి విజయాన్ని నమోదు చేశాడు.

జ్యూరిచ్: జ్యూరిచ్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తొలి విజయాన్ని నమోదు చేశాడు. అరోనియన్ (అర్మేనియా)తో జరి గిన రెండో రౌండ్ గేమ్‌లో ఆనంద్  28 ఎత్తుల్లో గెలుపొందాడు. ప్రస్తుతం ఆనంద్, నకముర (అమెరికా) మూడు పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement