ఫిపా ప్రపంచకప్‌కు అమెరికా | America to Fia World Cup | Sakshi
Sakshi News home page

ఫిపా ప్రపంచకప్‌కు అమెరికా

May 7 2017 10:40 PM | Updated on Apr 4 2019 3:25 PM

ఫిపా ప్రపంచకప్‌కు అమెరికా - Sakshi

ఫిపా ప్రపంచకప్‌కు అమెరికా

భారత్‌లో వచ్చే అక్టోబర్‌ నుంచి జరిగే ఫిఫా అండర్‌–17 ప్రపంచకప్‌కు అమెరికా అర్హత సాధించింది.

న్యూఢిల్లీ: భారత్‌లో వచ్చే అక్టోబర్‌ నుంచి జరిగే ఫిఫా అండర్‌–17 ప్రపంచకప్‌కు అమెరికా అర్హత సాధించింది. మధ్య, ఉత్తర అమెరికా జోన్‌ నుంచి నాలుగోజట్టుగా అమెరికా ఈ ఘనత సాధించింది. క్యూబాపై 6–2 గోల్స్‌తో విజయం సాధించి తన గ్రూప్‌లో అగ్రస్థానంలో అమెరికా నిలిచింది. దీంతో మెక్సికో, కోస్టారికా, హŸండూరస్‌ల తర్వాత అండర్‌–17 ప్రపంచకప్‌కు అర్హత సాధించినట్లయ్యింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement