అన్నదానం కాదు.. | TDP Leaders Code Violations in Srikakulam | Sakshi
Sakshi News home page

అన్నదానం కాదు..

Mar 30 2019 8:47 AM | Updated on Mar 30 2019 8:47 AM

TDP Leaders Code Violations in Srikakulam - Sakshi

సాక్షి, శ్రీకాకుళం : ఈ ఫొటోలో మీకు కన్పించేంది అన్నదాన  కార్యక్రమమో.. శుభకార్యంలో ఏర్పాటు చేసిన భోజనాలు అనుకుంటే మనం పొరపడినట్లే. ఎన్నికలు సమీపించడంతో ప్రభుత్వం పలుచోట్ల అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. అయితే అక్కడ ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు.  శ్రీకాకుళం జిల్లాలోని పొందూరులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ పరిస్థితి ఇలా ఉంది.   దీంతో తినడానికి వచ్చిన వారు ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement