ప్రధాని దిష్టిబొమ్మ దహనానికి టీడీపీ యత్నం | Modi's scarecrow is an attempt to burn | Sakshi
Sakshi News home page

ప్రధాని దిష్టిబొమ్మ దహనానికి టీడీపీ యత్నం

Mar 21 2018 3:15 PM | Updated on Sep 2 2018 4:52 PM

సాక్షి, శ్రీకాకుళం జిల్లా : ప్రత్యేక హోదాకోసం రోజురోజుకు ఆందోళనలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు శిరీష బుధవారం ప్రధాని దిష్టి బొమ్మను దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆమెతో పాటు మరో వందమంది టీడీపీ నాయకుల్నిపోలీసులు అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దీంతో పోలీస్‌స్టేషన​ వద్ద టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement