తేజ్ పాల్ జుడిషియల్ రిమాండ్ 14 రోజలు పొడిగింపు | Tarun Tejpal's judicial remand extended by 14 days | Sakshi
Sakshi News home page

తేజ్ పాల్ జుడిషియల్ రిమాండ్ 14 రోజలు పొడిగింపు

Feb 10 2014 1:15 PM | Updated on Sep 2 2017 3:33 AM

తేజ్ పాల్ జుడిషియల్ రిమాండ్ 14 రోజలు పొడిగింపు

తేజ్ పాల్ జుడిషియల్ రిమాండ్ 14 రోజలు పొడిగింపు

తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ జుడీషియల్ రిమాండ్ ని 14 రోజుల పాటు పొడిగిస్తూ స్థానిక కోర్టు నిర్ణయం తీసుకుంది

పానాజీ: తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ జుడీషియల్ రిమాండ్ ని 14 రోజుల పాటు పొడిగిస్తూ స్థానిక కోర్టు నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం నవంబర్ లో  గోవాలోని రిసార్డులో జరిగిన కాన్పరెన్స్ సందర్భంగా సహ ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై తేజ్ పాల్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి గత రెండు నెలలుగా ఆయన పోలీసు, జుడీషియల్ కస్టడీలో ఉన్నారు.  ఈ కేసులో బెయిల్ కోసం బాంబే హైకోర్టును తేజ్ పాల్ ఆశ్రయించారు. ప్రస్తుతం వాస్కో కు 35 కిలో మీటర్ల దూరంలోని సదా సబ్ జైలులో ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement