ఐఐటీ భువనేశ్వర్ డెరైక్టర్‌గా రాజ్‌కుమార్ | R V Rajkumar appointed Director, IIT, Bhubaneshwar... | Sakshi
Sakshi News home page

ఐఐటీ భువనేశ్వర్ డెరైక్టర్‌గా రాజ్‌కుమార్

Apr 23 2015 1:49 AM | Updated on Sep 3 2017 12:41 AM

రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ విద్యా వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం (ఆర్‌జీయూకేటీ) వైస్‌ చాన్సెలర్ గా పనిచేసిన ప్రొఫెసర్ ఆర్‌వీ రాజ్‌కుమార్ భువనేశ్వర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) డెరైక్టర్‌గా నియమితులయ్యారు.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ విద్యా వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం (ఆర్‌జీయూకేటీ) వైస్‌ చాన్సెలర్ గా పనిచేసిన ప్రొఫెసర్ ఆర్‌వీ రాజ్‌కుమార్ భువనేశ్వర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) డెరైక్టర్‌గా నియమితులయ్యారు. బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement