సీబీఐ, ఐటీ అధికారుల ఢిష్యుం ఢిష్యుం | CBI team assualted by Income Tax officials during the search operation at the tax office in Lucknow | Sakshi
Sakshi News home page

సీబీఐ, ఐటీ అధికారుల ఢిష్యుం ఢిష్యుం

Mar 31 2015 4:32 PM | Updated on Sep 27 2018 4:24 PM

లక్నోలో ఇన్కంట్యాక్స్ అధికారిణిని లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.

లక్నో: ఉత్తరప్రదేశ్ లో సీబీఐ అధికారులపై ఆదాయపన్ను శాఖ అధికారులు భౌతికదాడికి పాల్పడ్డారు. లక్నోలో ఇన్కంట్యాక్స్ అధికారిణి లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.  రూ. 2 లక్షలు లంచం  తీసుకుంటుండగా సీబీఐ అధికారులు ఆదాయపుపన్ను అధికారిణిని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో ఆదాయపు పన్ను ఆఫీసులో పనిచేస్తున్న ఇతర అధికారులు సీబీఐ అధికారులపై బౌతిక దాడికి దిగారు.

Advertisement
 
Advertisement
Advertisement