కాలేజీలో కొండచిలువ హల్‌ చల్‌ .. | Botany Professor catch python in Allahabad | Sakshi
Sakshi News home page

కాలేజీలో కొండచిలువ హల్‌ చల్‌ ..

Dec 8 2017 10:45 AM | Updated on Dec 8 2017 10:46 AM

Botany Professor catch python in Allahabad - Sakshi

సాక్షి, అలహాబాద్‌: పాములను చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది ఓ బాటనీ ప్రొఫెసర్‌ కాలేజీ గ్రౌండ్‌లోకి ప్రవేశించిన కొండచిలువను సునాయశంగా పట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాలివి.. కాలేజీ గ్రౌండ్‌లో ఇవాళ ఉదయం 12 అడుగుల కొండచిలువ ప్రత్యక్షమైంది.

ఇది గమనించిన కాలేజీ ప్రొఫెసర్‌ ఎంతో చాకచక్యంగా కొండచిలువను పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించారు.

Advertisement
 
Advertisement
Advertisement