లాలూ పుట్టినరోజు వేడుకల్లో సీఎం నితీష్ | Bihar CM Nitish Kumar reaches Lalu Prasad Yadav's residence for latter's 69th birthday celebrations | Sakshi
Sakshi News home page

లాలూ పుట్టినరోజు వేడుకల్లో సీఎం నితీష్

Jun 11 2016 10:34 AM | Updated on Sep 4 2017 2:15 AM

లాలూ పుట్టినరోజు వేడుకల్లో సీఎం నితీష్

లాలూ పుట్టినరోజు వేడుకల్లో సీఎం నితీష్

ఆర్జేడీ చీఫ్, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఘనంగా తన 69వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.

పట్నా: ఆర్జేడీ చీఫ్, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్  ఘనంగా తన 69వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. శనివారం ఉదయం ఆయన తన కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా లాలూ సతీమణి రబ్రీదేవి... లాలూకు పుష్పగుచ్ఛం ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ రోజు ఉదయం లాలూ నివాసానికి చేరుకుని లాలూకు స్వయంగా బర్త్డే విషెస్ తెలిపారు. అనంతరం లాలూ నివాసంలో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో నితీష్ పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement