యంగ్ హీరోకి గిఫ్ట్గా కాస్ట్లీ సైకిల్ | Sivaraj Kumar Birthday Celebrations | Sakshi
Sakshi News home page

యంగ్ హీరోకి గిఫ్ట్గా కాస్ట్లీ సైకిల్

Jul 13 2017 10:10 AM | Updated on Sep 5 2017 3:57 PM

యంగ్ హీరోకి గిఫ్ట్గా కాస్ట్లీ సైకిల్

యంగ్ హీరోకి గిఫ్ట్గా కాస్ట్లీ సైకిల్

కన్నడ నటుడు, హ్యాట్రిక్‌ హీరో శివరాజ్‌కుమార్‌ 55వ పుట్టిన రోజు వేడుకలను బుధవారం సదాశివనగరలోని స్వగృహంలో కుటుంబ సభ్యుల, అభిమానుల మధ్య

బొమ్మనహళ్లి : కన్నడ నటుడు, హ్యాట్రిక్‌ హీరో శివరాజ్‌కుమార్‌ 55వ పుట్టిన రోజు వేడుకలను బుధవారం   సదాశివనగరలోని స్వగృహంలో కుటుంబ సభ్యుల, అభిమానుల మధ్య నిరాడంబరంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తాను హిరోగా నటించిన  లీడర్‌ సినిమా స్టిల్‌తో చేసిన కేక్‌ను  కట్‌ చేశారు. ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా పునిత్‌ రాజ్‌కు శివరాజ్‌కుమార్‌ రూ.3లక్షల విలువైన బీఎండబ్ల్యూ సైకిల్‌ను బహుమతిగా అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement