నిర్మాతగా శివబాలాజీ! | Sivabalaji turns producer | Sakshi
Sakshi News home page

నిర్మాతగా శివబాలాజీ!

Sep 2 2015 11:36 PM | Updated on Sep 3 2017 8:37 AM

నిర్మాతగా  శివబాలాజీ!

నిర్మాతగా శివబాలాజీ!

ఆర్య’, ‘సంక్రాంతి’ లాంటి హిట్ చిత్రాలలో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్న శివ బాలాజీ ఇప్పుడు నిర్మాతగా మారారు. గగన్ మ్యాజి కల్

‘ఆర్య’, ‘సంక్రాంతి’ లాంటి హిట్ చిత్రాలలో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్న శివ బాలాజీ ఇప్పుడు నిర్మాతగా మారారు. గగన్ మ్యాజి కల్  ఫ్రేమ్స్ అనే బ్యానర్ ఆరంభించారు. అజయ్, శివ బాలాజీ ముఖ్య పాత్రధారు లుగా ఒక సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ 23న ప్రారంభం కానుంది. మహేశ్ ఉప్పు టూరి దర్శకుడు. ‘‘1980లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా ఇద్దరు స్నేహి తుల మధ్య సాగే సినిమా ఇది. వైవిధ్యమైన కాన్సెప్ట్. కథ నచ్చి ఈ చిత్రాన్ని నిర్మిస్తూ, నటిస్తున్నా’’ అని శివబాలాజీ  తెలిపారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement