భయం! | Shalini movie Poster Release | Sakshi
Sakshi News home page

భయం!

May 24 2017 11:53 PM | Updated on Sep 5 2017 11:54 AM

భయం!

భయం!

అమోఘ్‌ దేశపతి, అర్చన, శ్రేయా వ్యాస్‌ ముఖ్య తారలుగా షేరాజ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘శాలిని’. సాయి వెంకట్‌ సమర్పణలో పీవీ సత్యనారాయణ నిర్మించారు.

అమోఘ్‌ దేశపతి, అర్చన, శ్రేయా వ్యాస్‌ ముఖ్య తారలుగా షేరాజ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘శాలిని’. సాయి వెంకట్‌ సమర్పణలో పీవీ సత్యనారాయణ నిర్మించారు. ఈ చిత్రం పోస్టర్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. సాయి వెంకట్‌ మాట్లాడుతూ– ‘హర్రర్, థ్రిల్లర్‌ అండ్‌ లవ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రమిది. ౖ

టెటిల్‌ సాఫ్ట్‌గా ఉన్నా సినిమా మాత్రం భయపెడుతుంది. జూన్‌ మొదటివారంలో ఆడియో ప్లాటినమ్‌ డిస్క్‌ వేడుకను, రెండోవారంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాం. షేరాజ్‌తో ఓ భారీ బడ్జెట్‌ సినిమా తీస్తా’’ అన్నారు. ‘‘ప్రతి సీన్‌ ఉత్కంఠ రేకెత్తిస్తుంది. నవనీత్‌ చారి మంచి సంగీతం అందించారు’’ అన్నారు షేరాజ్‌.

Advertisement
 
Advertisement
Advertisement