ఏదో ఒకటి లేమ్మా! | Sanjana to be acted as Sexy Item girl in 'My Darling'Kannada movie | Sakshi
Sakshi News home page

ఏదో ఒకటి లేమ్మా!

Sep 24 2014 2:10 AM | Updated on Oct 16 2018 8:03 PM

ఏదో ఒకటి లేమ్మా! - Sakshi

ఏదో ఒకటి లేమ్మా!

వచ్చిన అవకాశాలేవీ వదులుకొనేలా లేదు ముద్దు గుమ్మ సంజన. తెలుగువారికి పరిచితురాలైన ఈ అమ్మడు.. ఇప్పుడు కన్నడ చిత్రం ‘మై డార్లింగ్’లో సెక్సీ ఐటెమ్ గాళ్‌గా చేయబోతోంది.

వచ్చిన అవకాశాలేవీ వదులుకొనేలా లేదు ముద్దు గుమ్మ సంజన. తెలుగువారికి పరిచితురాలైన ఈ అమ్మడు.. ఇప్పుడు కన్నడ చిత్రం ‘మై డార్లింగ్’లో సెక్సీ ఐటెమ్ గాళ్‌గా చేయబోతోంది. ఫిల్మ్ ఇండస్ట్రీ నేపథ్యంలో గౌరీష్ అక్కీ దీన్ని నిర్మిస్తున్నాడు. సంజన ఇందులో సినిమా హీరోయిన్‌గా చేస్తోందన్న రూమర్లు వచ్చాయి. కానీ వాటిని ఖండిస్తూ.. తనది ఐటెమ్ గాళ్ రోల్ అంటూ చెప్పింది సంజన. అయితే పాత్ర ఎంతో హుందాగా, మలైకా అరోరా ఖాన్ కెరీర్‌కు దగ్గరగా ఉంటుందని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement