వినాయకచవితికి రెడీ | Raviteja “Bengal Tiger” to release on Ganesh Chaturdi! | Sakshi
Sakshi News home page

వినాయకచవితికి రెడీ

Mar 14 2015 11:26 PM | Updated on Sep 2 2017 10:51 PM

వినాయకచవితికి రెడీ

వినాయకచవితికి రెడీ

రవితేజ శరవేగంగా ‘బెంగాల్ టైగర్’ గా సిద్ధమవుతున్నారు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 18న

రవితేజ శరవేగంగా ‘బెంగాల్ టైగర్’ గా సిద్ధమవుతున్నారు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 18న ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో తమన్నా, రాశీ ఖన్నా కథానాయికలు. ‘రచ్చ’ తర్వాత సంపత్ నంది డెరైక్ట్ చేస్తున్న సినిమా ఇదే. కె.కె. రాధామోహన్ నిర్మాత.
 
 

Advertisement
 
Advertisement
Advertisement