వన్ మినిట్ | One Minute | Sakshi
Sakshi News home page

వన్ మినిట్

Jul 17 2015 12:02 AM | Updated on Sep 3 2017 5:37 AM

వన్ మినిట్

వన్ మినిట్

ప్రత్యగాత్మ దర్శకత్వం వహించిన ‘స్త్రీ’ చిత్రానికి ప్రముఖ కథారచయిత రావిశాస్త్రి మాటలు రాశారు.

 ప్రత్యగాత్మ దర్శకత్వం వహించిన ‘స్త్రీ’ చిత్రానికి ప్రముఖ కథారచయిత రావిశాస్త్రి మాటలు రాశారు.
 
 2004లో వచ్చిన హిందీ చిత్రం ‘క్యూ హో గయా నా’ చిత్రంలో ఐశ్వర్యా రాయ్  కథానాయికగా నటించారు. ఆమె స్నేహితురాలి పాత్రను కాజల్ అగర్వాల్ చేశారు. ఆ తరువాత మూడేళ్లకు ‘లక్ష్మీ కల్యాణం’తో తెలుగులో కథానాయికగా అరంగేట్రం చేశారు.
 
 గిరిబాబు తనయుడైన రఘుబాబు నటుడు కాకముందు కొన్ని కన్నడ, తమిళ సినిమాలను  తెలుగులోకి అనువదించారు. అలాగే నటులు ఆహుతి ప్రసాద్, హరిప్రసాద్, సుధాకర్‌తో కలిసి ‘పోలీస్ భార్య’, ‘మధురా నగరి’లో చిత్రాలను కన్నడంలోకి రీమేక్ చేశారు. ఆ రెండూ మంచి విజయం సాధించాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement