రొమాన్స్... కామెడీ... | On November 7 Ninne Korukunta audio Release | Sakshi
Sakshi News home page

రొమాన్స్... కామెడీ...

Oct 26 2015 11:43 PM | Updated on Sep 28 2018 4:53 PM

రొమాన్స్... కామెడీ... - Sakshi

రొమాన్స్... కామెడీ...

ఆనంద్‌రాజ్, సందీప్, పూజిత, సారిక ముఖ్యతారలుగా గణ మురళి దర్శకత్వంలో విద్యాసాగర్ మరిపి నిర్మిస్తున్న చిత్రం ‘నిన్నే కోరుకుంటా’.

ఆనంద్‌రాజ్, సందీప్, పూజిత, సారిక ముఖ్యతారలుగా గణ మురళి దర్శకత్వంలో విద్యాసాగర్ మరిపి నిర్మిస్తున్న చిత్రం ‘నిన్నే కోరుకుంటా’. ఈ చిత్రం పాటలను నవంబరు 7న విడుదల చేయనున్నారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘యథార్థ ఘటనల ఆధారంగా రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాం. అన్ని పాటలకూ ప్రణవ్ మంచి స్వరాలందించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వర లో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: సాహు, బిట్ర ప్రకాశ్, కెమెరా: రామ్‌కుమార్, ఎడిటింగ్: నందమూరి హరి.

Advertisement
 
Advertisement
Advertisement