జస్ట్ బిజినెస్... | 'Just Business' movie release this Month end | Sakshi
Sakshi News home page

జస్ట్ బిజినెస్...

Mar 6 2014 12:47 AM | Updated on Sep 2 2017 4:23 AM

జస్ట్ బిజినెస్...

జస్ట్ బిజినెస్...

ప్రేమని సీరియస్‌గా కాకుండా సిల్లీగా తీసుకుంటే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి? రెండు మనసులకు సంబంధించినది అని కాకుండా, ఈ ప్రేమవల్ల లాభనష్టాలేంటి?

 ప్రేమని సీరియస్‌గా కాకుండా సిల్లీగా తీసుకుంటే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి? రెండు మనసులకు సంబంధించినది అని కాకుండా, ఈ ప్రేమవల్ల లాభనష్టాలేంటి? అని వ్యాపార ధోరణిలో బేరీజు వేసుకుంటే ఏం జరుగుతుంది? అనే అంశాల సమాహారంతో రూపొందిన చిత్రం ‘జస్ట్ బిజినెస్’. హరిచరణ్, దివ్యాసింగ్ జంటగా శ్రీని బొగడపాటి స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెలాఖరున విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత మాట్లాడుతూ - ‘‘సందేశంతో కూడిన వినూత్న ప్రేమకథా చిత్రం ఇది. అజయ్ పట్నాయక్ స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement