హీరో రాహుల్‌ దర్శకత్వంలో సుశాంత్‌ | hero Rahul directed by Sushanth | Sakshi
Sakshi News home page

హీరో రాహుల్‌ దర్శకత్వంలో సుశాంత్‌

Sep 3 2017 12:29 AM | Updated on Sep 17 2017 6:18 PM

హీరో రాహుల్‌ దర్శకత్వంలో సుశాంత్‌

హీరో రాహుల్‌ దర్శకత్వంలో సుశాంత్‌

‘అందాల రాక్షసి’, ‘అలా ఎలా’, ‘గాలిపటం’ తదితర చిత్రాల్లో హీరోగా, మహేశ్‌బాబు

‘అందాల రాక్షసి’, ‘అలా ఎలా’, ‘గాలిపటం’ తదితర చిత్రాల్లో హీరోగా, మహేశ్‌బాబు ‘శ్రీమంతుడు’లో కీలక పాత్రలో నటించిన రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకుడిగా మారనున్నారు. సుశాంత్‌ హీరోగా సిరిని సినీ కార్పొరేషన్‌ నిర్మాణంలో ఈ సిన్మా తెరకెక్కనుందని రాహుల్‌ తెలిపారు. ‘‘చిన్ననాటి కలలను నిజం చేసుకునేందుకు దర్శకత్వంలో తొలి అడుగులు వేయబోతున్నాను.

అక్టోబర్‌ లేదా నవంబర్‌లో షూటింగ్‌ స్టార్ట్‌ చేయాలనుకుంటున్నాం’’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. ‘‘లవ్లీ స్క్రిప్ట్‌తో  రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో ఈ సినిమా చేయబోతున్నా’’ అని సుశాంత్‌ ట్వీటారు.

Advertisement
 
Advertisement
Advertisement