ఏంజిల్‌తో... | Hebah Patel becomes Angel | Sakshi
Sakshi News home page

ఏంజిల్‌తో...

May 21 2016 11:35 PM | Updated on Sep 4 2017 12:37 AM

ఏంజిల్‌తో...

ఏంజిల్‌తో...

‘వినవయ్యా రామయ్యా’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన ‘సిందూర పువ్వు’ కృష్ణారెడ్డి కుమారుడు నాగ అన్వేష్

‘వినవయ్యా రామయ్యా’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన ‘సిందూర పువ్వు’ కృష్ణారెడ్డి  కుమారుడు నాగ అన్వేష్  రెండో చిత్రం త్వరలో ఆరంభం కానుంది. రాజమౌళి శిష్యుడు పళని దర్శకత్వంలో ‘సింధూర పువ్వు’ కృష్ణారెడ్డి నిర్మించనున్న ఈ చిత్రంలో ‘కుమారి 21 ఎఫ్’ ఫేం హెబ్బా పటేల్ కథానాయిక. టైటిల్ ‘ఏంజిల్’. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘యాక్షన్, కామెడీ, లవ్, సెంటిమెంట్ సమాహారంతో ఈ చిత్రం ఉంటుంది. నాగ అన్వేష్, హెబ్బా పటేల్ జోడీ అందర్నీ అలరించే విధంగా ఉంటుంది’’ అని చెప్పారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement