రాంగోపాల్ వర్మపై కేసు నమోదు | Case file against Ram Gopal Varma | Sakshi
Sakshi News home page

రాంగోపాల్ వర్మపై కేసు నమోదు

Sep 1 2014 7:46 PM | Updated on Sep 2 2017 12:43 PM

రాంగోపాల్ వర్మపై కేసు నమోదు

రాంగోపాల్ వర్మపై కేసు నమోదు

వినాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు

హైదరాబాద్: వినాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు. బీజేవైఎం కార్యదర్శి గోపాల్ ఫిర్యాదు మేరకు షాహినాల్ గంజ్ పోలీస్ స్టేషన్ లో వర్మపై కేసు నమోదు చేశారు. 
 
వినాయక చవితి సందర్భంగా ‘ఇది గణేషుడు పుట్టిన రోజా... తండ్రి శివుడు అతని తల నరికిన రోజా?...’ అంటూ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని పేర్కంటూ ఆయనపై పలు కేసుల నమోదైన సంగతి తెలిసిందే

Advertisement
 
Advertisement
Advertisement