నేనా.. బ్రూస్లీ సినిమానా! | can't believe people's imagination, says ramgopal varma | Sakshi
Sakshi News home page

నేనా.. బ్రూస్లీ సినిమానా!

May 29 2015 7:42 PM | Updated on Sep 3 2017 2:54 AM

నేనా.. బ్రూస్లీ సినిమానా!

నేనా.. బ్రూస్లీ సినిమానా!

ప్రేక్షకుల అంచనాలు, వాళ్ల ఊహలు వాస్తవాలకు దూరంగా ఉంటున్నాయని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ అంటున్నారు.

ప్రేక్షకుల అంచనాలు, వాళ్ల ఊహలు వాస్తవాలకు దూరంగా ఉంటున్నాయని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ అంటున్నారు. అయితే.. అలా జరిగితే మాత్రం తాను చాలా సంతోషిస్తాననే చెబుతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. వర్మ త్వరలోనే బ్రూస్లీ సినిమా తీస్తారంటూ ఓ అభిమాని తన ఫేస్బుక్ పేజీలో వర్మ, బ్రూస్లీల ఫొటోలతో ఓ స్టేటస్ అప్డేట్ పెట్టారు.

అది చూసిన వర్మ.. అదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రపంచానికి వెల్లడించారు. స్వతహాగా బ్రూస్లీ అభిమాని అయిన రాంగోపాల్ వర్మ.. నిజంగా తాను బ్రూస్లీ సినిమా తీస్తే చాలా బాగుండేదని కూడా అన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement