పాపాయి అడుగే పచ్చబొట్టు! | Baby seek tattoo | Sakshi
Sakshi News home page

పాపాయి అడుగే పచ్చబొట్టు!

Apr 11 2015 1:24 AM | Updated on Sep 3 2017 12:07 AM

పాపాయి అడుగే పచ్చబొట్టు!

పాపాయి అడుగే పచ్చబొట్టు!

టాటూలు వేయించుకోవడం లేటెస్ట్ ట్రెండ్. అందమైన కార్టూన్లు, దేవతలు, దెయ్యాలు, పుర్రె బొమ్మలు..

టాటూలు వేయించుకోవడం లేటెస్ట్ ట్రెండ్. అందమైన కార్టూన్లు, దేవతలు, దెయ్యాలు, పుర్రె బొమ్మలు..ఇలా రకరకాల డిజైన్ల పచ్చబొట్లు తమ శరీరాలపై వేయించుకుని మురిసిపోతూంటారు. ఆమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్   ఓ అడుగు ముందుకు వేశారు. ఓ సందర్భంలో ఇమ్రాన్ ఖాన్ భార్య అవంతిక తమ కూతురు ఇమార చిన్ననాటి పాదముద్రలను భద్రంగా దాచుకోవాలనుకున్నారు.

పాపాయి కాలి అడుగులను ఓ కాగితంపై గీసుకున్నారు. ఇది చూసిన ఇమ్రాన్ టాటూకు కాదేది అనర్హం అని అనుకున్నారు కాబోలు... వెంటనే పాపాయి పాదాలను టాటూగా  శరీరంపై ముద్రించుకున్నారు. ఏది ఏమైనా... వాట్ యాన్ ఐడియా ఇమ్రాన్‌జీ!.
 

Advertisement
 
Advertisement
Advertisement