చెన్నై: ప్రముఖ హీరోయిన్ ఎమీ జాక్సన్ తన అఫిషియల్ యాప్‌ను చెన్నైలోని ఓ హోటల్లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యూయార్క్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ ఎస్కాపెక్స్ ఈ యాప్‌ను రూపొందించిందని చెప్పారు. ఈ కొత్త యాప్‌తో అభిమానులు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌ల ద్వారా తనతో నేరుగా చాట్ చేయవచ్చన్నారు. పుష్ నోటిఫికేషన్స్, ఫీచర్డ్ వీడియోస్, సూపర్‌ఫ్యాన్ బ్యాడ్జెస్, సబ్స్క్రిప్షన్, లైవ్ బ్రాడ్కాస్ట్ వంటి వినూత్నమైన అంశాలు ఈ యాప్‌లో ఉన్నాయని వివరించారు.
తాను భవిష్యత్తులో మరెన్నో ప్రణాళికలు రూపొందించనున్నానని, ఇవన్నీ అభిమానులు ముందుగా తెలుసుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందన్నారు. ఈ యాప్ ద్వారా సోషల్ మీడియా కార్యకలాపాల్లో తనను మరో మెట్టుకు తీసుకువెళ్లినట్టు ఆమె పేర్కొన్నారు. దీని ద్వారా అభిమానులకు మరింత చేరువయ్యే అవకాశం ఉందన్నారు. డబ్బు సంపాదన కోసం తాను ఈ యాప్ పెట్టలేదని ఎమీ జాక్సన్ స్పష్టం చేశారు.
హీరోయిన్ అఫిషియల్ యాప్
Published Sun, Mar 5 2017 8:26 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
Advertisement