భారీ విరాళం

Akshay Kumar donates Rs 25 crore to PM Narendra Modi is CARES fund - Sakshi

కరోనా వైరస్‌ పై పోరాడేందుకు సినిమా స్టార్స్‌ తమ వంతుగా ప్రభుత్వానికి, సినిమా కార్మికుల సంఘాలకు విరాళాలు ఇస్తున్నారు.  తాజాగా బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ భారీ  విరాళాన్ని ప్రకటించి తన పెద్ద మనసును చాటుకున్నారు. ‘పీఎం – కేర్స్‌ ఫండ్స్‌ కి  ఏకంగా 25 కోట్ల మొత్తాన్నివిరాళంగా ప్రకటించారు అక్షయ్‌. ‘ప్రస్తుత పరిస్థితుల్లో మనందరి ప్రాణాలే ముఖ్యం. మనకు ఉన్నది, తోచింది సహాయం చేద్దాం. మోదీగారి పీఎం – కేర్స్‌ ఫండ్స్‌ కి 25 కోట్లు విరాళంగా ఇస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను’’ అని ట్వీట్‌ చేశారు అక్షయ్‌ కుమార్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top