బాషా బర్త్‌డే స్పెషల్‌!

Rajinikanth Birthday Special - Sakshi

నడకలో వేగం, మానరిజంలో మాస్‌ అప్పీరియన్స్‌, డైలాగ్‌ డెలీవరీలో స్టైల్‌ ఇలా ఆయన ఏం చేసినా సమ్‌థింగ్‌ డిఫరెంట్‌గానే  అనిపిస్తుంది.  కండక్టర్‌ స్థాయి నుంచి సూపర్‌స్టార్‌ దాకా ఆయన 
ప్రస్థానం..ఎంతో మందికి ఆదర్శం. నటనలోనే కాదు, మానవతా దృక్పథంలోనూ ఎప్పుడూ ముందుంటారు మన సౌత్‌ ఇండియన్‌ సూపర్‌స్టార్‌. రజనీ కాంత్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియో క్లిక్‌ చేయండి. 

Read latest Latest News News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top